యువతి టెన్నిస్ ఆడుతుండగా పక్కనే పడ్డ పిడుగు (VIDEO)

73చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తితో కలిసి యువతి టెన్సిస్ ఆడుతుంటోంది. అదే సమయంలో సడన్‌గా వర్షం స్టార్ట్ అయింది. అయినా వారు టెన్సిస్ ఆడుతూనే ఉంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో టెన్సిస్ ఆడుతున్నవారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రమాదం తప్పిందని కామెంట్లు చేశారు.

సంబంధిత పోస్ట్