నల్ల జీలకర్రతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

68చూసినవారు
నల్ల జీలకర్రతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల జీలకర్రతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీపీని నియంత్రించడంతోపాటు చర్మవ్యాధులనూ అరికట్టడంలో దోహదం చేస్తుంది. నల్ల జీలకర్ర యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే వాపులను తగ్గించడంలో, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్