గతంలో మాదిరి గోల్‌మాల్‌ చేసి గెలవాలనుకున్నారు: తీన్మార్‌ మల్లన్న

85చూసినవారు
గతంలో మాదిరి గోల్‌మాల్‌ చేసి గెలవాలనుకున్నారు: తీన్మార్‌ మల్లన్న
BRS పరిస్థితి చూస్తే.. ఓటమిని ఒప్పుకున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గతంలో మాదిరి గోల్‌మాల్‌ చేసి గెలవాలనుకున్నారని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే BRS నేతలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్