మాజీ మంత్రికి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

84చూసినవారు
మాజీ మంత్రికి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పుట్టపాక మహేంద్ర నాథ్ 98వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, యువజన నాయకులు కుందా మల్లికార్జున్, ఐఎన్. టి యుసి అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్