అయిజ: అమర వీరుడు కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ

52చూసినవారు
అయిజ: అమర వీరుడు కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ
గద్వాల జిల్లాలో ఈ నెల 26వ తెదీన అయిజ మండలంలోని పట్నాపూర్, ఏ క్లాస్ పురం, మరపగూడ, భవానిగూడ, దేవరిగూడ, దేవ్ పటార్, అందుగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో పాట్నాపూర్ లో కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కానుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్ధన్ కి ఆదివాసి నాయకులు, విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు ఉట్నుర్ లోని జడ్పీ చైర్మన్ నివాసంలో మర్యదాపుర్వకంగా కలిసి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్