ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే

57చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామానికి చెందిన రాంబాబు ఆదివారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు గజేంద్ర రెడ్డి, చాంద్ భాష, పుల్లూరు రఘురెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్