సీఎం డౌన్.. డౌన్ నినాదాలతో హోరెత్తిన గట్టు మండలం

77చూసినవారు
సీఎం డౌన్.. డౌన్ నినాదాలతో హోరెత్తిన గట్టు మండలం
గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం గట్టు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బిఆర్ఎస్ ఆధ్వర్యములో రైతులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పై పెద్ద ఎత్తున నిరసనను తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్