మహబూబ్ నగర్: పట్టపగలే అక్రమ ఇసుక రవాణా

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా శివారులో ఉన్న బండర్ పల్లి వాగు పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీ, భారత్ బెంజులతో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఇసుక తరలింపుతో రోజుకు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. రాబోయే వేసవిలో తాగు, సాగునీటి కష్టాలపై రైతులు, గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్