అలంపూర్: కారు బోల్తా.. నలుగురికి గాయాలు

61చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలోని జోగులాంబ హాల్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి అలంపూర్ కు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్