కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ బైక్ ర్యాలీ

77చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ బైక్ ర్యాలీ
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. డీకే అరుణ ఆదేశాల మేరకు గట్టు నుంచి మల్దకల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో గ్రామాల్లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు పార్టీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్