కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

76చూసినవారు
కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం
రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేమని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గద్వాల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పలు మండలాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని, రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం దారుణమని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్