గద్వాల: ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు

67చూసినవారు
గద్వాల: ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ గ్రామ సమీపంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను వెనక్కి తీసుకోవాలని గురువారం వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామ సమీపంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాటం ఆపేది లేదని పట్టు పట్టారు.

సంబంధిత పోస్ట్