సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద

80చూసినవారు
సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి సోమవారం 3000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోందని డ్యాం అధికారులు తెలిపారు. 1. 20 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న జలాశయంలో. ప్రస్తుతం 0. 50 టీఎంసీల నీరు ఉన్నట్లుగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్