ఈ కాలనీలకు పవర్ కట్

57చూసినవారు
ఈ కాలనీలకు పవర్ కట్
జోగులాంబ గద్వాల జిల్లా శివారులోని డ్యాం రోడ్డులోని సబ్ స్టేషన్ మరమ్మత్తు కారణంగా పట్టణంలో సోమవారం ఉదయం 7: 00 నుంచి 10: 00గంటల వరకు పలు కాలనీలకు పవర్ కట్ ఉంటుందని ఏడీఈ నీలి గోవిందు ఆదివారం తెలిపారు. గంజిపేట, కొత్త బస్టాండ్, రాజ వీధి, షేరెల్లి వీధి, రాంనగర్, బీసీ కాలనీ, వేదనగర్, రాఘవేంద్ర కాలనీ, దౌదర్పల్లి, పిల్లిగుండ్ల, ఐజ రోడ్డు, పాత కూరల మార్కెట్, సుంకులమ్మ మెట్టు కాలనీలకు పవర్ కట్ ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్