12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలి: ఈమని శివనాగిరెడ్డి

67చూసినవారు
12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలి: ఈమని శివనాగిరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీశ 12 వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ. ఆ శాసనంపై ఉన్న సున్నాన్ని తొలగించాలని శివనాగిరెడ్డి ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కో-చైర్మన్ ముఖేష్ కుమార్ జైన్, స్థానిక ఆలయ పూజారి, వారసత్వ ప్రేమికుడు అన్ జైన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్