రేణుక ఎల్లమ్మ అమ్మవారికి డీకే అరుణ పూజలు

60చూసినవారు
మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జన్మదినం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాబోయే రోజులలో పాలమూరు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పార్లమెంట్ ఎన్నికలలో అఖండ విజయాన్ని చేకూర్చాలని ఎల్లమ్మ అమ్మవారిని వేడుకున్నట్లు డీకే అరుణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్