జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

53చూసినవారు
రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొని అదుపుతప్పి రోడ్డు పక్కకు చెట్లలోకి దూసుకెళ్లింది. ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. 108 లో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్