జడ్చర్ల: రాజాపూర్ గ్రామసభలో రసాభాస

68చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రసాభాస జరిగింది. లబ్ధిదారుల జాబితాను గ్రామ కార్యదర్శి జ్ఞానేశ్వర్ చదివి వినిపిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు కల్పించుకుని ఎన్నిసార్లు చేస్తారు. లబ్ధిదారులకు ఈ నెల 26న పథకాలు పక్కాగా ఇస్తారని అన్నారు, కాంగ్రెస్ నాయకులు కల్పించుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందజేశారో చెప్పాలన్నారు. దీంతో గ్రామసభలో రసాభాస చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్