మహబూబ్ నగర్: వసంత పంచమి వేడుకలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

75చూసినవారు
మహబూబ్ నగర్: వసంత పంచమి వేడుకలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోయిల్ కొండ క్రాస్ రోడ్లో కొలువైన శ్రీశ్రీశ్రీ విజ్ఞాన సరస్వతి దేవాలయ ఆవరణలో వసంత పంచమి సందర్భంగా ఫిబ్రవరి 3 న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వసంత పంచమి వేడుకలు, శ్రీశ్రీశ్రీ దేవకన్యలు, సుబ్రహ్మణ్య, ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని శుక్రవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వాన పత్రికను ఆహ్వాన కమిటీ సభ్యులు అందజేశారు.

సంబంధిత పోస్ట్