రైతులందరికీ కొత్త రుణాలు ఇవ్వాలి: కలెక్టర్

77చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పంట రుణమాఫీలో భాగంగా రుణమాఫీ పొందిన రైతులందరికీ కొత్త రుణాలు ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆమే మాట్లాడుతూ. బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే అన్ని పథకాల అమలుకు బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలన్నారు. మహిళాశక్తి పథకం కింద మంజూరైన అన్ని యూనిట్లు గ్రౌండ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్