సంపన్నులకు నోటీసులు.. పేదలకేమో కూల్చివేతలా.?: శ్రీవివాస్ గౌడ్

84చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వైఖరి అవలంభిస్తోందని శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్రమ కట్టడాలకు విషయంలో సంపన్నులకేమో నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తున్నారని, పేదవారికి ఏమో ఎటువంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చి వేస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ లోని సర్వే నంబర్ 523 లో వికలాంగుల ఇళ్లను కూల్చేందుకు 400 మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్