నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు ఇవ్వాలి: సిపిఎం

84చూసినవారు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు రాములు డిమాండ్ చేశారు. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని వాడ్యాల్ తదితర గ్రామాలలో సీపీఎం నాయకుల బృందం బుధవారం పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రభుత్వం రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్