నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ

50చూసినవారు
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ
మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు బుధవారం డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ. “రేవంత్ రెడ్డికి నేను సాటి కానప్పుడు. నాపై విమర్శలు ఎందుకు?. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై సీఎం ప్రమాణం చేస్తున్నారు. దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు. దేవుళ్లపై కాంగ్రెస్ కు నమ్మకం లేదు” అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్