తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

81చూసినవారు
తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలను కల్తీ చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకొని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ కార్యకర్తలు తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్