వనపర్తి: స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని రాస్తారోకో

55చూసినవారు
స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ నందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అర్జున్ మాట్లాడుతూ. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ ల బకాయిలను వెంటనే విడుదల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్