రజాకార్ సినిమాను తిలకించండి: మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య

69చూసినవారు
రజాకార్ సినిమాను తిలకించండి: మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య
కల్వకుర్తి నియోజకవర్గం రజాకార్ చిత్రాన్ని తెలంగాణ ప్రజలు వీక్షించాలని జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య అన్నారు. గురువారం కల్వకుర్తిలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాటంలో హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణలో కలిపే దశలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలకు గురై చివరకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడం, ఈ సందర్భంలో ఎంతో మంది అమరులయ్యారని కళ్ళకు కట్టినట్లు చూపించిన యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్