బోండాలు వేసిన మంత్రి జూపల్లి

75చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టిఫిన్ సెంటర్ లో బోండాలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి మల్లు రవికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్