మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు 200 డబుల్ డెస్క్ బెంచీలను అందిస్తానని గతంలో హామీ ఇచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం తొలి విడతగా సోమవారం 100 బేంచీలను అందించారు. త్వరలో మరో 100 బేంచీలను అందిస్తానని హామీ ఇచ్చారు.