ఆర్థిక సాయం చేసిన బిజెపి నేత

77చూసినవారు
ఆర్థిక సాయం చేసిన బిజెపి నేత
నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు ముందు మండలంలోని లంకల గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తికి హోటల్ గత రెండు రోజులు క్రితం ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆత్మస్థైర్యం కల్పించి ఆదివారం బాధితుడికి 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.

సంబంధిత పోస్ట్