హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నేత

55చూసినవారు
హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నేత
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా నేతాజీ నగర్ లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుండి హనుమాన్ విగ్రహం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనిల్ కుమార్, నరసింహ, ఆనంద్, చందు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్