జోరుగా బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

79చూసినవారు
జోరుగా బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం రే చింతల గ్రామంలో సోమవారం మహబూబ్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాలమూరు అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్