మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

65చూసినవారు
మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ
జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీకి దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద్ రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం బహూకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్