పెద్దకొత్తపల్లి: కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

67చూసినవారు
పెద్దకొత్తపల్లి: కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
మంచి విద్యతోనే పిల్లల భవిష్యత్తు అని జిల్లా విద్యాధికారి ఏ. రమేష్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి మండలం కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో వంటగది, నిలువఉన్న సరుకులను, పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఉలన్ దుప్పట్లను డిఇఓ విద్యార్థినిలకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్