నాగర్ కర్నూల్: లేబర్ కోడ్లను రద్దు చేయాలి

74చూసినవారు
నాగర్ కర్నూల్: లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి, కార్మిక వర్గాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్