ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

80చూసినవారు
దోమలపెంట దగ్గర ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ఆఫీసులో సహాయక బృందాల ఉన్నత అధికారులతో ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు.
మాట్లాడుతూ. సహాయక బృందాలకు తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ రోజు సహితం కుటుంబాలకు దూరంగా ఉంటూ సహాయక చర్యలలో పాల్గొంటున్న సహాయక సిబ్బందినీ ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్