పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా మే 9న థియేటర్లలోకి రానుంది. అయితే ఉగాది స్పెషల్‌గా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అనే పేరుతో ఈపోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.