మరికల్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వెంకటనారాయణ తెలిపారు. మండల కేంద్రంలో మరమత్తులు చేపడుతున్న నేపథ్యంలో కరెంటు సరఫరాలో అంతరాయం వుంటుందని, వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.