నారాయణపేట: బైక్‌లో నుంచి నగదు చోరీ

69చూసినవారు
నారాయణపేట: బైక్‌లో నుంచి నగదు చోరీ
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నేరేడుగం గ్రామానికి చెందిన నాగప్ప మక్తల్ లోని ఎస్బీఐ బ్యాంకులో రూ. 1, 50, 000 డ్రా చేసి అమౌంట్ ను తన ద్విచక్ర వాహనంలో ఉంచి అక్కడే పార్కింగ్ చేసి దగ్గర్లో గల జిరాక్స్ సెంటర్ వెళ్ళి వచ్చి చూడగా నగదు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారని ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి గురువారం తెలిపారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్