ఎన్నికల్లో పిఓలదే కీలక పాత్ర

76చూసినవారు
ఎన్నికల్లో పిఓలదే కీలక పాత్ర
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఆదివారం నారాయణపేట గురుకుల పాఠశాలలో పిఓ, ఏపిఓ లకు ఎన్నికల నిర్వహణ, ఈవిఎం లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణ ఇచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విధుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్