వనపర్తిలో రెండవ రోజు సీపీఎం రిలే నిరాహార దీక్షలు

59చూసినవారు
వనపర్తిలో రెండవ రోజు సీపీఎం రిలే నిరాహార దీక్షలు
వనపర్తి జిల్లా పట్టణ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు శనివారం కొనసాగాయి. శిబిరాన్ని సీపీఎం నేత కురుమయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి, నూతన ఆసరా పెన్షన్లు ఇవ్వాలన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని, పాత బస్టాండ్ ను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్