భారీగా నగదు పట్టివేత.!

6655చూసినవారు
భారీగా నగదు పట్టివేత.!
వనపర్తి జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్క రోజే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.15,40,500 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. వనపర్తి టౌన్ పరిధిలో రూ.4,27,500, వనపర్తి రూరల్లో రూ. 1.50లక్షలు, గోపాల్పేటలో రూ.3.90లక్షలు, పెబ్బేరులో రూ. లక్ష, పెద్దమందడిలో రూ.53వేలు, ఆత్మకూరులో రూ.1.11లక్షలు, మదనాపురంలో రూ.60వేలు, శ్రీరంగాపూర్లో రూ.1.49లక్షలు, అమరచింతలో రూ. లక్ష నగదును సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్