కేటీఆర్ కెసిఆర్ కలిసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

82చూసినవారు
కేటీఆర్ కెసిఆర్ కలిసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానాన్ని గెలుచుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కె. టి. ఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్