ఎమ్మెల్సీ గెలుపు.. బిఆర్ఎస్ సంబరాలు

71చూసినవారు
ఎమ్మెల్సీ గెలుపు.. బిఆర్ఎస్ సంబరాలు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్