రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేత

52చూసినవారు
రూ. 2 లక్షల ఎల్ఓసి అందజేత
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన శివశంకర్ కూతురు అనన్యకు ఆపరేషన్ నిమిత్తం రూ. 2 లక్షల ఎల్ఓసి ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందజేసినందుకు బాధితుడు చిన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్