వైభవంగా సీతారాముల రథోత్సవం

83చూసినవారు
వనపర్తి జిల్లా & మండలంలోని పెద్దగూడెం గ్రామంలోని బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని రాత్రి సీతారాముల రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. సీతారాముల రథోత్సవ వేడుకలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రధాన్ని స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగి రధాన్ని తిరిగి యధా స్థానానికి చేర్చారు. బుధవారం రాత్రి ఒంటిగంట దాకా రథోత్సవ కార్యక్రమం సాగింది.

సంబంధిత పోస్ట్