వనపర్తి: కాంగ్రెస్ పాలనపై నిరాశ నిస్పృహలతో ప్రజలు: మాజీ మంత్రి

80చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పై ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు సందర్భంగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరోగ్యానికి పథకాలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్