వనపర్తి: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే

66చూసినవారు
వనపర్తి నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామని తెలిపారు. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశారని అన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

సంబంధిత పోస్ట్