గ్రాడ్యుయేట్ అయిన గౌతమ్‌కి అభినందలు తెలిపిన మహేష్

67చూసినవారు
గ్రాడ్యుయేట్ అయిన గౌతమ్‌కి అభినందలు తెలిపిన మహేష్
మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ‘గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. గౌతమ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు నీకు అభినందనలు. ఇక తర్వాతి అధ్యాయం ఎలా రాయాలో నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావని నాకు తెలుసు. నీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తూ ఉండు. గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పటికీ నాకు ప్రియమైన వాడివే. ఒక తండ్రిగా ఈ రోజు నేను ఎంతో గర్వపడుతున్నా’’ అని పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్