కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లు

83చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఓట్లు
TG: కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన 8 అభ్యర్థుల మెజారిటీ ఓట్లు ఎన్ని అంటే?
👉🏻నల్గొండ - రఘువీర్ రెడ్డి(5,59,905)
👉🏻ఖమ్మం - రఘురాం రెడ్డి(4,67,847)
👉🏻మహబూబాబాద్- బలరాం నాయక్(3,49,028)
👉🏻భువనగిరి - కిరణ్ కుమార్ రెడ్డి(2,22,249)
👉🏻వరంగల్ - కావ్య (2,19,691)
👉🏻పెద్దపల్లి - గడ్డం వంశీకృష్ణ(1,31,347)
👉🏻నాగర్ కర్నూల్ - మల్లు రవి(94,414)
👉🏻జహీరాబాద్ - సురేష్ షెట్కార్ (46,174)

సంబంధిత పోస్ట్