'మల్లారెడ్డి టీడీపీలో చేరడం లేదు'

70చూసినవారు
'మల్లారెడ్డి టీడీపీలో చేరడం లేదు'
మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ టీడీపీలో చేరతారని, ఆయనకు అధ్యక్ష పదవి వస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మల్లారెడ్డి అనుచర వర్గం స్పందించింది. అవన్నీ ఫేక్ వార్తలని, మల్లన్న టీడీపీలో చేరడం లేదని, బీఆర్ఎస్‌లోనే ఉంటారని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్